- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాపట్లలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: బాపట్ల మండల పరిధిలోని కంకటపాలెం – బాపట్ల రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి వెంబడి ఉన్న కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ పడమట గొల్లపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది. అతివేగం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల మండల పరిధిలోని కంకటపాలెం – బాపట్ల రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి వెంబడి ఉన్న కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ పడమట గొల్లపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది. అతివేగం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు.
Next Story






