రైలు నుంచి జారీ పడి వ్యక్తి మృతి..

by Taduka Kalyani |

రైలు నుంచి జారీ పడి మణి భూషణ్ కుమార్ సుమారు 22 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.

రైలు నుంచి జారీ పడి వ్యక్తి మృతి..
X

దిశ, మందమర్రి: రైలు నుంచి జారీ పడి మణి భూషణ్ కుమార్ సుమారు 22 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బీహార్ నుండి కేరళ వెళ్ళే రాప్తి సాగర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారీ పడి మృతి చెందినట్లు ప్రత్యేక సాక్షులు తెలిపారు.ఈ ఘటన పై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంపత్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story