- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెల్లాల్ చెరువులో రెండు శవాలు ప్రత్యక్షం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణానికి మంచినీటిని అందించే బెల్లాల్ చెరువులో రెండు శవాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగుజూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులు బోదన్‌లోని రాకాసిపేట్‌కు చెందిన శివ, నర్సింహులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణానికి మంచినీటిని అందించే బెల్లాల్ చెరువులో రెండు శవాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగుజూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులు బోదన్‌లోని రాకాసిపేట్‌కు చెందిన శివ, నర్సింహులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని బోదన్ ఏసీపీ రామారావు పరిశీలించారు.
Next Story






