- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు ఇద్దరు క్రికెటర్లు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: జాతీయ జట్టులో చోటు సంపాదించి, దేశం తరుఫున ఆట ఆడాలన్న వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. పిడుగుపాటుకు ఇద్దరు యువ క్రికెటర్లు మృతిచెందారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహ్మద్ నదీమ్, మిజనుర్ రెహ్మాన్ అనే ఇద్దరూ యువ క్రికెటర్లు గురువారం స్థానిక మైదానంలో జరగుతున్నప్రాక్టీస్ మ్యాచ్‌కు హాజరయ్యారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో, సరదాగా గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడారు. ఆ సమయంలో ఒక్కసారిగా వారిపై పిడుగు పడి, అక్కడికక్కడే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ జట్టులో చోటు సంపాదించి, దేశం తరుఫున ఆట ఆడాలన్న వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. పిడుగుపాటుకు ఇద్దరు యువ క్రికెటర్లు మృతిచెందారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహ్మద్ నదీమ్, మిజనుర్ రెహ్మాన్ అనే ఇద్దరూ యువ క్రికెటర్లు గురువారం స్థానిక మైదానంలో జరగుతున్నప్రాక్టీస్ మ్యాచ్‌కు హాజరయ్యారు.
వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో, సరదాగా గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడారు. ఆ సమయంలో ఒక్కసారిగా వారిపై పిడుగు పడి, అక్కడికక్కడే మృతిచెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారులు ప్రకృతి ప్రకోపానికి బలయ్యారని కోచ్ అన్వర్ హుస్సెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






