- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ అర్బన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల హన్మకొండ, హుజురాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దగ్గు, జ్వరంతో ఎంజీఎంలో చేరారు.వారిద్దరికీ ఈ రోజు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారి ప్రైమరీ కాంటాక్ట్స్ గురించి అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.</p>

X
దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల హన్మకొండ, హుజురాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దగ్గు, జ్వరంతో ఎంజీఎంలో చేరారు.వారిద్దరికీ ఈ రోజు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారి ప్రైమరీ కాంటాక్ట్స్ గురించి అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
Next Story






