- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండలో మరో ఇద్దరికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు డీఎంహెచ్ఓ కొండల్ రావు తెలిపారు. శనివారం జిల్లాలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. సదరు మహిళ కుమారుడు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 15 కేసులు నమోదయ్యాయి. Tags;corona virus,positive,nalgonda,DMHO kondal rao</p>
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆదివారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు డీఎంహెచ్ఓ కొండల్ రావు తెలిపారు. శనివారం జిల్లాలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. సదరు మహిళ కుమారుడు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 15 కేసులు నమోదయ్యాయి.
Tags;corona virus,positive,nalgonda,DMHO kondal rao
Next Story






