- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతిపై ఇద్దరు పోలీసుల లైంగికదాడి!
<p> ఉత్తరప్రదేశ్‌లో విస్మయకర ఘటన జరిగింది. భద్రతకల్పించాల్సిన ఇద్దరు రక్షక భటులు ఓ యువతిపై పంజా విసిరారు. ఇద్దరు పోలీసులు లైంగికదాడి చేశారని బాధిత కుటుంబం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్‌లోని ఓ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న హోటల్ రూమ్‌కు ఇద్దరు గుర్తుతెలియని పోలీసులు యువతిని తీసుకెళ్లి గురువారం రేప్ చేసినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీనిపై కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సామూహిక […]</p>

X
ఉత్తరప్రదేశ్‌లో విస్మయకర ఘటన జరిగింది. భద్రతకల్పించాల్సిన ఇద్దరు రక్షక భటులు ఓ యువతిపై పంజా విసిరారు. ఇద్దరు పోలీసులు లైంగికదాడి చేశారని బాధిత కుటుంబం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్‌లోని ఓ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న హోటల్ రూమ్‌కు ఇద్దరు గుర్తుతెలియని పోలీసులు యువతిని తీసుకెళ్లి గురువారం రేప్ చేసినట్టు ప్రాథమిక సమాచారం అందింది. దీనిపై కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సామూహిక లైంగికదాడి సహా ఐపీసీలోని పలుసెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితులు ఇంకా అరెస్టు కాలేదు. యువతి ఇద్దరు వ్యక్తులతో కలిసే హోటల్ రూమ్‌కు వెళ్లినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అయితే.. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నదని పోలీసులు వెల్లడించారు.
Next Story






