- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడుకుంటూ సజీవదహనం
<p>దిశ ప్రతి నిధి , మహబూబ్ నగర్ : గడ్డివాము అంటు కొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం ఇప్పటూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం గ్రామాని కి చెందిన ప్రశాంత్ (11), విష్నేష్ మరో బాలుడు కలిసి చేపలు పట్టు కొని గ్రామ శివారులో ఉన్న గడ్డివాము దగ్గర కాల్చడానికి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకస్మికంగా మంటలు చెల రేగడంతో అక్కడి నుంచి […]</p>

X
దిశ ప్రతి నిధి , మహబూబ్ నగర్ : గడ్డివాము అంటు కొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం ఇప్పటూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం గ్రామాని కి చెందిన ప్రశాంత్ (11), విష్నేష్ మరో బాలుడు కలిసి చేపలు పట్టు కొని గ్రామ శివారులో ఉన్న గడ్డివాము దగ్గర కాల్చడానికి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకస్మికంగా మంటలు చెల రేగడంతో అక్కడి నుంచి బయట పడేందుకు చిన్నారులు ప్రయత్నించారు.. కానీ వారికి కరిగట్టు చేసే ట్రాక్టర్ చక్రాలు అడ్డు పడడంతో ఒక బాలుడు తప్పించు కోగా విగ్నేష్, ప్రశాంత్ మంటల్లో చిక్కుకొని భయంతో అరుపులు పెట్టారు. దీంతో ఆ చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం చిన్నారులను వారి కుటుంబ సభ్యలు ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు.
Next Story






