- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశవెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాలడుగు మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను మహేశ్, సాయి కిరణ్ గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.</p>

X
దిశవెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాలడుగు మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను మహేశ్, సాయి కిరణ్ గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story






