- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లు కూలి 6 నెలల పసికందు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున కరిపూర్ సమీపంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఆరు నెలల పసికందు మృతిచెందింది. అదేవిధంగా ఎనిమిదేళ్ల వయస్సున్న ఆ పసికందు అక్క కూడా ఈ ఘటనలో మృతి చెందింది. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున కరిపూర్ సమీపంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఆరు నెలల పసికందు మృతిచెందింది. అదేవిధంగా ఎనిమిదేళ్ల వయస్సున్న ఆ పసికందు అక్క కూడా ఈ ఘటనలో మృతి చెందింది. కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Next Story






