- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు చిన్నారులను మింగిన క్వారీ గుంత
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుంగనూరు మండలం పట్రపల్లిలోని ఓ క్వారీ గుంతలో పడి సోమవారం ఇద్దరు చిన్నారులు చనిపోయారు. బట్టలు ఉతికేందుకు చిన్నారులు వెళ్లగా.. ఈ క్రమంలో ఓ బాలుడు కాలు జారి పడటంతో మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో క్వారీ లోపలికి వెళ్లిన మరో బాలుడికి కూడా ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. ఇద్దరు చిన్నారుల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతితో విషాద ఛాయలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుంగనూరు మండలం పట్రపల్లిలోని ఓ క్వారీ గుంతలో పడి సోమవారం ఇద్దరు చిన్నారులు చనిపోయారు. బట్టలు ఉతికేందుకు చిన్నారులు వెళ్లగా.. ఈ క్రమంలో ఓ బాలుడు కాలు జారి పడటంతో మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో క్వారీ లోపలికి వెళ్లిన మరో బాలుడికి కూడా ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. ఇద్దరు చిన్నారుల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






