- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదండిలో గురువారం వెలుగులోకి వచ్చింది. మృతులు దేవరకొండ ఆమిని, లిఖితగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదండిలో గురువారం వెలుగులోకి వచ్చింది. మృతులు దేవరకొండ ఆమిని, లిఖితగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






