- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు కార్గో ట్రెైన్లు ఢీ
by Shamantha N |
<p>భోపాల్ : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. సింగ్రౌలి జిల్లాలో రెండు కార్గో ట్రైన్లు ఢీకొన్నాయి. కనీసం ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. ఢీకొట్టుకున్న ఈ రెండు ట్రైన్లూ ఎన్‌టీపీసీకి చెందినవిగా తెలిసింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.</p>

X
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. సింగ్రౌలి జిల్లాలో రెండు కార్గో ట్రైన్లు ఢీకొన్నాయి. కనీసం ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. ఢీకొట్టుకున్న ఈ రెండు ట్రైన్లూ ఎన్‌టీపీసీకి చెందినవిగా తెలిసింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Next Story






