- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పొంగిన వాగు.. కొట్టుకుపోయిన ఎడ్ల బండి
by Chintha Aamani |
<p>దిశ, జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం గ్రామ శివారులోని వాగులో శనివారం పెను ప్రమాదం తప్పింది. జన్నారం గ్రామానికి చెందిన అబ్దుల్ అన్వర్ వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్ల బండిలో తన పొలంలోకి వెళ్తున్నాడు. వాగును దాటే సమయంలో పొద్దున్నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఒక్కసారిగా ఉప్పొగింది. దీంతో ఎడ్లబండి తిరగబడి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందగా, అన్వర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎడ్ల బండిపై నిలబడి ఉన్న […]</p>

X
దిశ, జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం గ్రామ శివారులోని వాగులో శనివారం పెను ప్రమాదం తప్పింది. జన్నారం గ్రామానికి చెందిన అబ్దుల్ అన్వర్ వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్ల బండిలో తన పొలంలోకి వెళ్తున్నాడు. వాగును దాటే సమయంలో పొద్దున్నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఒక్కసారిగా ఉప్పొగింది. దీంతో ఎడ్లబండి తిరగబడి కొట్టుకుపోయింది.
ఈ ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందగా, అన్వర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎడ్ల బండిపై నిలబడి ఉన్న అన్వర్‌ను స్థానికులు రక్షించి వెంటనే ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, తన రెండు ఎడ్లు మృత్యువాత పడటంతో అన్వర్ బోరున విలపించాడు.
Next Story






