- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీ..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మునిపల్లెకు చెందిన నారాయణప్ప, చంద్రప్పలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మునిపల్లెకు చెందిన నారాయణప్ప, చంద్రప్పలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






