- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రావణి సూసైడ్ కేసు.. షాకింగ్ నిజాలు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాయికృష్ణారెడ్డి, దేవరాజును ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1గా సాయికృష్ణారెడ్డి, ఏ 2గా దేవరాజురెడ్డిని చేర్చారు. ఈ నేపథ్యంలోనే రేపు మెజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరుపర్చనున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత అశోక్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. రేపు ఆశోక్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు.
Next Story