- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన్యప్రాణులను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు శేషాచలం అడవిలో జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లు చిక్కారు. వారినుంచి ఓ నాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, వంట పాత్రలు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం చిత్తూరు జిల్లా చామలరేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టులో కూంబింగ్ చేస్తుండగా బుధవారం భాకరాపేటకు చెందిన మధు (45)ఎల్లమ్మగుడిబండకు చెందిన రమణయ్య (48)పట్టుబడ్డారు. తప్పించుకున్న మరో ఇద్దరి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై కేసు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు శేషాచలం అడవిలో జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లు చిక్కారు. వారినుంచి ఓ నాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, వంట పాత్రలు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం చిత్తూరు జిల్లా చామలరేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టులో కూంబింగ్ చేస్తుండగా బుధవారం భాకరాపేటకు చెందిన మధు (45)ఎల్లమ్మగుడిబండకు చెందిన రమణయ్య (48)పట్టుబడ్డారు. తప్పించుకున్న మరో ఇద్దరి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన రిమాండుకు పంపారు.
Next Story






