యూపీలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాజీర్ గంజ్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రెండు ఇండ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించారు. భవనాల కింద చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బడాన్ జిల్లా ఎస్పీ [&hellip;]</p>

యూపీలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాజీర్ గంజ్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రెండు ఇండ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించారు. భవనాల కింద చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బడాన్ జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు.

Next Story