- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiktokను కొనే యోచనలో ట్విట్టర్?
<p>దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ (Tiktok)ను బ్యాన్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసెందే. ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీ అయిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ (byte dance) దానిని అమ్మేందుకు సిద్ధపడింది. ఈ విషయమై మైక్రోసాప్ట్ (microsoft) సంస్థతో బైట్ డ్యాన్స్ చర్చలు కూడా జరిపింది. ఈ క్రమంలోనే తాజాగా టిక్‌టాక్(Tiktok)ను కొనుగోలు చేసే యోచనలో ట్విట్టర్ (twitter) ఉన్నదనే కథనాలు వెలువడుతున్నాయి. కాగా, టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ […]</p>

దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ (Tiktok)ను బ్యాన్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసెందే. ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీ అయిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ (byte dance) దానిని అమ్మేందుకు సిద్ధపడింది. ఈ విషయమై మైక్రోసాప్ట్ (microsoft) సంస్థతో బైట్ డ్యాన్స్ చర్చలు కూడా జరిపింది. ఈ క్రమంలోనే తాజాగా టిక్‌టాక్(Tiktok)ను కొనుగోలు చేసే యోచనలో ట్విట్టర్ (twitter) ఉన్నదనే కథనాలు వెలువడుతున్నాయి.
కాగా, టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ తప్ప మిగతా ఏ అమెరికన్ కంపెనీ కొనుగోలు చేసినా అందులో సగం వాటాను అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని ట్రంప్ ఆదేశించారు. ఈ లాంటి నిబంధనల మధ్య ట్విట్టర్ ఈ ప్రక్రియను కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. ఇదిలాఉండగా, ఈ విషయంపై అటు టిక్ టాక్ గానీ, ఇటు ట్విట్టర్ గానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.






