- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ తిరుమలలో అద్భుతం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన చిలుకూరి బాలాజీ ఆలయంలో అద్భుతం జరిగింది. బాలాజీ ఆలయంలో ఉన్న శివాలయంలోకి తాబేలు వచ్చింది. లోపలికి రావడానికి ఎలాంటి మార్గం లేకపోయినా శివాలయంలోకి కూర్మమూర్తి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆదివారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించిన పూజారి సురేశ్ దాదాపు 10 సెంటిమీటర్ల పొడవు, 6 సెం.మీ వెడల్పు ఉన్న తాబేలును గుర్తించారు. ఘటనపై ప్రధాన పూజారి రంగరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా శుభసూచకమని, తర్వలోనే కరోనా గురించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన చిలుకూరి బాలాజీ ఆలయంలో అద్భుతం జరిగింది. బాలాజీ ఆలయంలో ఉన్న శివాలయంలోకి తాబేలు వచ్చింది. లోపలికి రావడానికి ఎలాంటి మార్గం లేకపోయినా శివాలయంలోకి కూర్మమూర్తి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆదివారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించిన పూజారి సురేశ్ దాదాపు 10 సెంటిమీటర్ల పొడవు, 6 సెం.మీ వెడల్పు ఉన్న తాబేలును గుర్తించారు. ఘటనపై ప్రధాన పూజారి రంగరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా శుభసూచకమని, తర్వలోనే కరోనా గురించి ప్రజలు శుభవార్త అందుకుంటారని అన్నారు. సుందరేశ్వరస్వామి ఆలయంలోకి కూర్మం రావడమంటే త్వరలోనే లోకం నుంచి ఈ వైరస్ అంతమై అమృతం లభిస్తుందని వెంకటేశ్వరస్వామి సూచిస్తున్నట్లుగా ఉందన్నారు.
Next Story






