- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో మూడు రోజులు ఉత్సవాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుమలలో ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఎల్లుండి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పవిత్రోత్సవాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమలలో ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఎల్లుండి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పవిత్రోత్సవాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.
Next Story






