- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్ సెంటర్‌గా టీటీడీ విష్టు నివాసం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,432 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాకుండా చిత్తూరు జిల్లాలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 224 కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుపతిలోనే 135 కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో కోవిడ్ సేవలను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,432 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాకుండా చిత్తూరు జిల్లాలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 224 కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుపతిలోనే 135 కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో కోవిడ్ సేవలను అందించాలని నిర్ణయించింది. దీంతోపాటు భక్తులకు వసతి కల్పించే విష్ణు నివాసాన్ని కూడా కోవిడ్ సెంటర్‌గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.
Next Story






