- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు టీటీడీ షాక్ .. ఆరోజు దర్శనాలు బంద్
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన తిరుమలలో విఐపి దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 7 నుండి 15 వరకు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంతే కాకుండా అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంతోనే అక్టోబర్ 4న విఐపి దర్శనం నిలిపివేస్తున్నారు. ఇక విఐపి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన తిరుమలలో విఐపి దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 7 నుండి 15 వరకు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంతే కాకుండా అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంతోనే అక్టోబర్ 4న విఐపి దర్శనం నిలిపివేస్తున్నారు. ఇక విఐపి దర్శనం కోసం ఎలాంటి లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది.
- Tags
- devotees
Next Story






