- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్డెస్క్ : టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనార్థం నవంబర్ నెలకు రూ.300 దర్శన టికెట్లు విడుదల చేసింది. రోజుకు 19 వేల టికెట్ల చొప్పున టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 19 స్లాట్లలో టిక్కెట్లను కేటాయించనున్నారు. ఒక్కో స్లాట్లో 1,000 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.</p>

X
దిశ,వెబ్డెస్క్ :
టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనార్థం నవంబర్ నెలకు రూ.300 దర్శన టికెట్లు విడుదల చేసింది. రోజుకు 19 వేల టికెట్ల చొప్పున టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 19 స్లాట్లలో టిక్కెట్లను కేటాయించనున్నారు. ఒక్కో స్లాట్లో 1,000 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
Next Story






