- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత
by Vemula.Srinu Prasad |
<p>తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కరోనా ప్రబలకుండా శ్రీవారి సన్నిధిలో పలు చర్యలు చేపట్టిన టీటీడీ భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ క్రమంలో ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించిన టీటీడీ అధికారులు పుష్కరిణిని మూసివేశారు. దాని స్థానంలో పవిత్ర స్నానమాచరించేందుకు 18 స్నానపు గదులను ఏర్పాటు చేశారు. ఇక్కడి పైపుల్లో పుష్కరిణి నీరు ప్రవహించేలా […]</p>

X
తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కరోనా ప్రబలకుండా శ్రీవారి సన్నిధిలో పలు చర్యలు చేపట్టిన టీటీడీ భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ క్రమంలో ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించిన టీటీడీ అధికారులు పుష్కరిణిని మూసివేశారు. దాని స్థానంలో పవిత్ర స్నానమాచరించేందుకు 18 స్నానపు గదులను ఏర్పాటు చేశారు. ఇక్కడి పైపుల్లో పుష్కరిణి నీరు ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.
tags : ttd, pushkarini, holy bath, coronavirus, bathroom
Next Story






