- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెరుచుకున్న శ్రీవారి మెట్టు మార్గం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 20వ తేదీన మూతపడిన తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలిపిరి నడక మార్గం యథావిధిగా కొనసాగున్నట్లు స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 20వ తేదీన మూతపడిన తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అలిపిరి నడక మార్గం యథావిధిగా కొనసాగున్నట్లు స్పష్టం చేశారు.
Next Story






