- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటికి సరిగ్గా నెల.. ఆదాయం 13.93 కోట్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తరువాత తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించి నేటికి నెల రోజులు ముగిసింది. ఈ నెల రోజుల్లో తిరుమల శ్రీవారిని 2 లక్షల 49 వేల 369 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. వీరిలో 66708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నెల రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రూ.13.93 కోట్ల ఆదాయం లభించిందని తెలిపింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తరువాత తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించి నేటికి నెల రోజులు ముగిసింది. ఈ నెల రోజుల్లో తిరుమల శ్రీవారిని 2 లక్షల 49 వేల 369 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. వీరిలో 66708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నెల రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రూ.13.93 కోట్ల ఆదాయం లభించిందని తెలిపింది.
Next Story






