- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి కరోనా వస్తే వైద్య ఖర్చులు టీటీడీవే -వైవీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడితే… వైద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కోవిడ్ కారణంగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. రూ.5.5 కోట్లతో బర్డ్ ఆస్పత్రిలో 50 గదుల నిర్మాణిస్తున్నామని తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడితే… వైద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కోవిడ్ కారణంగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. రూ.5.5 కోట్లతో బర్డ్ ఆస్పత్రిలో 50 గదుల నిర్మాణిస్తున్నామని తెలిపారు.
Next Story






