- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ సంచలన నిర్ణయం
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై నమోదైన పరువు నష్టం కేసులను కొనసాగించాలంటూ టీటీడీ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ టీటీడీ మరో పిటిషన్ వేసింది. రూ.200 కోట్ల పరువు నష్టం దావాను యదాతథంగా కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని టీటీడీ కోర్టును కోరింది. 2018 లో నమోదైన ఈ కేసులో నేడు విచారణ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై నమోదైన పరువు నష్టం కేసులను కొనసాగించాలంటూ టీటీడీ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ టీటీడీ మరో పిటిషన్ వేసింది. రూ.200 కోట్ల పరువు నష్టం దావాను యదాతథంగా కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని టీటీడీ కోర్టును కోరింది. 2018 లో నమోదైన ఈ కేసులో నేడు విచారణ జరిపిన తిరుపతి పదో అదనపు జిల్లా కోర్టు… తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
Next Story






