- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్వోలను నియమించాలని విజ్ఞప్తి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఎంపికైన ఎస్పీడీ, ఏఎస్పీడీ అభ్యర్థులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ విద్యాశాఖ కమిషనర్‌కు, ప్రాజెక్టు డైరెక్టర్‌కు టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ బుధవారం లేఖ రాశాయి. గతేడాది నవంబర్ 27న నిర్వహించిన పరీక్షలో ఎంపికైనవారిని ఫిబ్రవరిలో మెరిట్ జాబితాను ప్రకటించారని, అయినా ఇప్పటికీ వారిని ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టలేదని ఫెడరేషన్లు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ఎస్ఓల ఉద్యోగ కాలం ముగిసి రెండు నెలలు కావస్తున్నా వారినే కొనసాగిస్తున్నారని తెలిపాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని, […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఎంపికైన ఎస్పీడీ, ఏఎస్పీడీ అభ్యర్థులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ విద్యాశాఖ కమిషనర్‌కు, ప్రాజెక్టు డైరెక్టర్‌కు టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ బుధవారం లేఖ రాశాయి. గతేడాది నవంబర్ 27న నిర్వహించిన పరీక్షలో ఎంపికైనవారిని ఫిబ్రవరిలో మెరిట్ జాబితాను ప్రకటించారని, అయినా ఇప్పటికీ వారిని ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టలేదని ఫెడరేషన్లు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ఎస్ఓల ఉద్యోగ కాలం ముగిసి రెండు నెలలు కావస్తున్నా వారినే కొనసాగిస్తున్నారని తెలిపాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఎంపికైన వారిని వెంటనే ఉద్యోగాల్లో తీసుకోవాలని కోరాయి.
Next Story






