- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుక్ ఫెయిర్ సందడి.. ప్రయాణికులకు TS RTC బంపర్ ఆఫర్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : నగరంలో బుక్ ఫెయిర్ సందడి మొదలైన విషయం తెలిసిందే. ఆదివారం ప్రారంభమైన బుక్ ఫెయిర్ ఈనెల 27 వరకు కొనసాగనుంది. హైదరాబాద్‌లోని NTR గ్రౌండ్స్‌లో ప్రారంభమైన ఈ బుక్ ఫెయిర్‌కు నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల నుంచి కూడా ప్రజలు, పుస్తక ప్రేమికులు వస్తుంటారు. అయితే, ఇటువంటి వారికోసం తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 24 గంటల (T24) పాస్ పైన 20శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నగరంలో బుక్ ఫెయిర్ సందడి మొదలైన విషయం తెలిసిందే. ఆదివారం ప్రారంభమైన బుక్ ఫెయిర్ ఈనెల 27 వరకు కొనసాగనుంది. హైదరాబాద్‌లోని NTR గ్రౌండ్స్‌లో ప్రారంభమైన ఈ బుక్ ఫెయిర్‌కు నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల నుంచి కూడా ప్రజలు, పుస్తక ప్రేమికులు వస్తుంటారు.
అయితే, ఇటువంటి వారికోసం తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 24 గంటల (T24) పాస్ పైన 20శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రూ.100 ఉన్న టికెట్ ధర రూ.80లకే లభించనుంది. బుక్ ఫెయిర్ కేంద్రం వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.
Next Story






