- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్ ఆర్‌జేసీ దరఖాస్తు గడువు పొడగింపు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయలం ( టీఎస్ఆర్‌జెసీ) దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడగించింది. మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బిపిసీ,ఎంఈసీ లో ప్రవేశల కొరకు దరఖాస్తులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని 33 టీఎస్ఆర్‌జెసీ కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. 2020-21 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయలం ( టీఎస్ఆర్‌జెసీ) దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడగించింది. మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బిపిసీ,ఎంఈసీ లో ప్రవేశల కొరకు దరఖాస్తులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని 33 టీఎస్ఆర్‌జెసీ కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. 2020-21 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Next Story






