- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS పాలిసెట్ ఫలితాలు విడుదల..
<p>దిశ, వెబ్‌డెస్క్: కాసేపటి క్రితమే తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలు, ర్యాంక్ కార్డును https://polycetts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. పాలిసెట్ రిజల్ట్స్ ట్యాబ్‌లోకి వెళ్లి చూసుకోవచ్చునని తెలిపారు. Read Also… ఇవాళ్టి నుంచి I-CET పరీక్ష..</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాసేపటి క్రితమే తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలు, ర్యాంక్ కార్డును https://polycetts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. పాలిసెట్ రిజల్ట్స్ ట్యాబ్‌లోకి వెళ్లి చూసుకోవచ్చునని తెలిపారు.
Read Also…
Next Story






