- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకేష్ కాన్వాయ్‌లో తనిఖీలు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కాన్వాయ్‌లో తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో జూబ్లీహిల్స్ వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను నగర పోలీసులు ఆపారు. తనిఖీల అనంతరం తిరిగి పంపించినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కాన్వాయ్‌లో తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో జూబ్లీహిల్స్ వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను నగర పోలీసులు ఆపారు. తనిఖీల అనంతరం తిరిగి పంపించినట్లు తెలుస్తోంది.
Next Story






