- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీజీఈసెట్‌లో 86.01% ఉత్తీర్ణత
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీజీఈసెట్ పరీక్షలో 86.01శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 21న 22 పరీక్ష కేంద్రాల్లో 19 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. 22,282 మంది పరీక్షల కోసం రిజిస్త్రేషన్ చేసుకోగా.. 16,807 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అబ్బాయిలు 7,793 (46.37 %), అమ్మాయిలు 6,663 మంది(39.64 %) పాసయ్యారు. మొత్తం 14,456 మంది (86.01%) ఉత్తీర్ణత సాధించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీజీఈసెట్ పరీక్షలో 86.01శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 21న 22 పరీక్ష కేంద్రాల్లో 19 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. 22,282 మంది పరీక్షల కోసం రిజిస్త్రేషన్ చేసుకోగా.. 16,807 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అబ్బాయిలు 7,793 (46.37 %), అమ్మాయిలు 6,663 మంది(39.64 %) పాసయ్యారు. మొత్తం 14,456 మంది (86.01%) ఉత్తీర్ణత సాధించారు.
Next Story






