- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఈసెట్‌లో 96.84% ఉత్తీర్ణత..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యూకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)లో 96.84శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వాహణలో పీఈసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, కన్వీనర్ సత్యనారాయణ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,903 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 4,704 ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీ కోర్సులో 2,970 మంది హాజరవ్వగా.. 2,833 మంది పాసయ్యారు. యూజీడీపీఈడీ కోర్సు కోసం 1,933 మంది […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యూకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)లో 96.84శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వాహణలో పీఈసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, కన్వీనర్ సత్యనారాయణ శుక్రవారం విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం 4,903 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 4,704 ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీ కోర్సులో 2,970 మంది హాజరవ్వగా.. 2,833 మంది పాసయ్యారు. యూజీడీపీఈడీ కోర్సు కోసం 1,933 మంది రాస్తే.. 1,871 మంది ఉత్తీర్ణులయ్యారు.
Next Story






