- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉన్నత విద్య మండలి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 31 వరకు ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు బిపిఈడి, డిపీఈడిలో ప్రవేశం కోసం ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల కోరిక మేరకు దరఖాస్తు గడువు పెంచినట్లుగా తెలిపారు. కోవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇతర వివరాల కోసం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉన్నత విద్య మండలి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 31 వరకు ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు బిపిఈడి, డిపీఈడిలో ప్రవేశం కోసం ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల కోరిక మేరకు దరఖాస్తు గడువు పెంచినట్లుగా తెలిపారు. కోవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ తెలిపారు.
- Tags
- application
Next Story






