- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ వైద్యులు, నర్సులకు మళ్లీ ఆఫర్
by Chukka Sudharani |
<p>తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్ననేపథ్యంలో టీఆర్‌ఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు,నర్సులు లేకపోవడంతో రిటైర్డ్ వారికి అవకాశం ఇవ్వాలని భావించింది.ఈ క్రమంలోనే మూడు నెలల కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లు, నర్సులకు విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. tags :coronavirus, retired doctors and nurses, ts govt, 3 month contract basis</p>

X
తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్ననేపథ్యంలో టీఆర్‌ఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు,నర్సులు లేకపోవడంతో రిటైర్డ్ వారికి అవకాశం ఇవ్వాలని భావించింది.ఈ క్రమంలోనే మూడు నెలల కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లు, నర్సులకు విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
tags :coronavirus, retired doctors and nurses, ts govt, 3 month contract basis
Next Story






