ఇక ఆ పోస్టులు లేనట్టే…

113

దిశ వెబ్ డెస్క్: టీఎస్ఎస్పీ బెటాలియన్లలో 272 పోస్టులను రద్దు చేస్తు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్దతుల్లో ఆయా పోస్టులను భర్తీ చేసుకోవాలని పోలీసు శాఖకు తెలిపింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులను జారీ చేశారు. రద్దు చేసిన పోస్టుల్లో కుక్స్, బార్బర్, దోబి, నర్సింగ్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, స్వీపర్,స్కావెంజర్ పోస్టులు ఉన్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..