- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడంటే..
by Vadlamudi Anukaran |
<p>దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని టీఎస్ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి దర్శించుకున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఇంకా ఎన్నికల తేదీలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. నవంబర్ డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ మేరకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని టీఎస్ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి దర్శించుకున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఇంకా ఎన్నికల తేదీలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. నవంబర్ డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ మేరకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
Next Story






