- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రాలపై కేంద్రం అజమాయిషీ : తమ్మినేని
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అధిపత్యం చెలాయిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన అదనపు నిధులు మాత్రం ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పోరాడాలని ఆదివారం తమ్మినేని పిలుపునిచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అధిపత్యం చెలాయిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన అదనపు నిధులు మాత్రం ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పోరాడాలని ఆదివారం తమ్మినేని పిలుపునిచ్చారు.
Next Story






