- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 772 కరోనా కేసులు.. ఎన్ని మరణాలంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ విజృంభన తెలంగాణలో రోజరోజుకు తగ్గుముఖం పడుతోంది. తాజాగా 772 కరోనా కేసులు రాగా, 7గురు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 748 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,29,054 కరోనా కేసులు రాగా, 6,13,872 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మొత్తం 3,710 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 11,472 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ విజృంభన తెలంగాణలో రోజరోజుకు తగ్గుముఖం పడుతోంది. తాజాగా 772 కరోనా కేసులు రాగా, 7గురు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 748 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు మొత్తం 6,29,054 కరోనా కేసులు రాగా, 6,13,872 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మొత్తం 3,710 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 11,472 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story






