తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు.. మరణాలెన్నంటే..?

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచంలోని ప్రజల జీవితాలు అస్థవ్యస్థంగా తయారయ్యాయనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కరోనా రక్కసి విజృంభన తెలంగాణలో రోజురోజుకు తగ్గుతుంది. తాజాతా 848 కరోనా కేసులు రాగా, 6గురు మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 1,114 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు.</p>

corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచంలోని ప్రజల జీవితాలు అస్థవ్యస్థంగా తయారయ్యాయనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కరోనా రక్కసి విజృంభన తెలంగాణలో రోజురోజుకు తగ్గుతుంది. తాజాతా 848 కరోనా కేసులు రాగా, 6గురు మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 1,114 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Next Story