భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్ ఇష్టాగోష్టి

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారతీయ కంపెనీల సీఈవోలతో అగ్ర రాజ్యఅధిపతి ట్రంప్ ఇష్టోగోష్టి నిర్వహించారు. ఈ గోష్టిలో ప్రముఖ వ్యాపారవేత్తలు అంబానీ, రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డొనాల్డ్ సమాధానమిచ్చారు.</p>

భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్ ఇష్టాగోష్టి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారతీయ కంపెనీల సీఈవోలతో అగ్ర రాజ్యఅధిపతి ట్రంప్ ఇష్టోగోష్టి నిర్వహించారు. ఈ గోష్టిలో ప్రముఖ వ్యాపారవేత్తలు అంబానీ, రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డొనాల్డ్ సమాధానమిచ్చారు.

Next Story