- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ భారత పర్యటన ఖరారు
by Shamantha N |
<p> అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు అయింది. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ రెండు రోజులు ట్రంప్‌తో పాటు మెలానియా ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధానంగా రక్షణ రంగంపై ట్రంప్‌తో ప్రధాని మోదీ సమాలోచనలు చేసే అవకాశం ఉంది.</p>

X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు అయింది. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ రెండు రోజులు ట్రంప్‌తో పాటు మెలానియా ఢిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధానంగా రక్షణ రంగంపై ట్రంప్‌తో ప్రధాని మోదీ సమాలోచనలు చేసే అవకాశం ఉంది.
Next Story






