- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందాల తాజ్‌లో ..అగ్రరాజ్య దంపతులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వారసత్వ కేంద్రం, భారత చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను ఇవాళ అమెరికా అధ్యక్షులు ట్రంప్ దంపతులు సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ తాజ్ అందాలను వీక్షించారు. మొతెరా స్టేడియం నుంచి ఆగ్రాకు చేరుకున్న ట్రంప్ దంపతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. వీరికి తాజ్ గొప్పతనాన్ని వివరించేందుకు అధికారులు గైడ్‌ను కేటాయించారు. ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ మహల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వారసత్వ కేంద్రం, భారత చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌ను ఇవాళ అమెరికా అధ్యక్షులు ట్రంప్ దంపతులు సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ తాజ్ అందాలను వీక్షించారు. మొతెరా స్టేడియం నుంచి ఆగ్రాకు చేరుకున్న ట్రంప్ దంపతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. వీరికి తాజ్ గొప్పతనాన్ని వివరించేందుకు అధికారులు గైడ్‌ను కేటాయించారు. ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ మహల్ కలియతిరిగారు. వీరికి గైడ్ తాజ్ మహల్ చరిత్ర గురించి వివరించారు. సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు తమ సందేశాన్ని రాశారు. కాసేపటి తర్వాత భర్త కుష్నర్‌తో ఇవాంక ట్రంప్ తాజ్‌ను సందర్శించింది.
Next Story






