- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్ డెస్క్: సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విషయానికి సంబంధించి ఇండియన్ల కోసం ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన హార్ట్ టాపిక్ గా మారింది. ఓవైపు ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూనే మరోవైపు భారతీయులపై ప్రేమ చూపించారు. అదేమిటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయులు తనకే మద్దతు తెలుపుతారని, కమలా హారిస్ కంటే తనకే […]</p>

దిశ, వెబ్ డెస్క్: సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల విషయానికి సంబంధించి ఇండియన్ల కోసం ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన హార్ట్ టాపిక్ గా మారింది. ఓవైపు ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూనే మరోవైపు భారతీయులపై ప్రేమ చూపించారు. అదేమిటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయులు తనకే మద్దతు తెలుపుతారని, కమలా హారిస్ కంటే తనకే ఎక్కువ మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఈ మాటలు సాధారణంగా చెప్పడంలేదని, రూడీ చేసుకున్న తర్వాతే ఈ విషయం చెబుతున్న ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై ట్రంప్ ఈ సెటైర్లు వేశారు.






