- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాపై ట్రంప్, జిన్‌పింగ్ మాటామంతి
by Shamantha N |
<p> కరోనా వైరస్ ప్రభావంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తాము పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని ట్రంప్‌కు జిన్‌పింగ్ తెలిపారు. ఈ వైరస్‌తో పోరాటాన్ని జిన్‌పింగ్ ‘‘పీపుల్స్ వార్’’గా అభివర్ణించారు. కాగా, కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకు 636 మంది మృతి […]</p>

X
కరోనా వైరస్ ప్రభావంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తాము పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని ట్రంప్‌కు జిన్‌పింగ్ తెలిపారు. ఈ వైరస్‌తో పోరాటాన్ని జిన్‌పింగ్ ‘‘పీపుల్స్ వార్’’గా అభివర్ణించారు. కాగా, కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకు 636 మంది మృతి చెందారు.
Next Story






