- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన ఆరోగ్యంగా ఉండాలి
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మొక్కుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట నుంచి వేముల వాడకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఎల్లప్పుడూ తమ నేత ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకునన్నట్టు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు.</p>

X
దిశ వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మొక్కుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట నుంచి వేముల వాడకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఎల్లప్పుడూ తమ నేత ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకునన్నట్టు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు.
Next Story






