- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల్లో ‘కారు’ జోరు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో గ్రేటర్ వరంగల్, సిద్దిపేట్, వివిధ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ‘కారు’ అధిక స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. అచ్చంపేట్ మున్సిపాలిటీ.. (20 వార్డులు) టీఆర్ఎస్.. 13 కాంగ్రెస్.. 6 బీజేపీ.. 1 నకిరేకల్ మున్సిపాలిటీ.. (20 వార్డులు) టీఆర్ఎస్.. 11 కాంగ్రెస్.. 2 ఇతర పార్టీలు.. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో గ్రేటర్ వరంగల్, సిద్దిపేట్, వివిధ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ‘కారు’ అధిక స్థానాల్లో విజయం సాధించింది.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం..
అచ్చంపేట్ మున్సిపాలిటీ.. (20 వార్డులు)
టీఆర్ఎస్.. 13
కాంగ్రెస్.. 6
బీజేపీ.. 1
నకిరేకల్ మున్సిపాలిటీ.. (20 వార్డులు)
టీఆర్ఎస్.. 11
కాంగ్రెస్.. 2
ఇతర పార్టీలు.. 6
ఇండిపెండెట్స్.. 1
జడ్చర్ల మున్సిపాలిటీ.. (27 వార్డులు)
టీఆర్ఎస్.. 23
కాంగ్రెస్.. 2
బీజేపీ.. 2
కొత్తూర్ మున్సిపాలిటీ.. (12 వార్డులు)
టీఆర్ఎస్.. 7
కాంగ్రెస్.. 5
గజ్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డు.. టీఆర్ఎస్ విజయం
నల్లగొండ మున్సిపాలిటీ 26వ వార్డు.. టీఆర్ఎస్ విజయం
బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డు.. టీఆర్ఎస్ విజయం
పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు.. బీజేపీ విజయం
లింగోజీగూడ (జీహెచ్‌ఎంసీ) 18వ వార్డు.. కాంగ్రెస్ విజయం.






